సర్పంచ్ ఎన్నికలవేళ పలు కుటుంబాలు. వైయస్సార్సీపీని వీడి తెలుగుదేశంలో చేరిక!
ఎటపాక మండలం. నెల్లిపాక పంచాయతీ. లో సర్పంచ్ ఎన్నికలవేళ. పలు కుటుంబాలు. వైయస్సార్సీపీని వీడి. తెలుగుదేశంలో చేరిక! మన ప్రజావాణి( నవంబర్ 28 ) ఎటపాక మండలం సర్పంచ్ ఎన్నికల చివరి రోజు ప్రచారం లో త్రిపురపెంటవీడు పంచాయితీ నందమూరి కాలనీ లో Ysrcp నుండి తెలుగుదేశం పార్టీ లో 10 కుటుంబాలు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు మరియు యూనిట్ ఇంచార్జ్ బాచినేని మల్లేశ్వరరావు మాజీ సర్పంచ్ మోసం రాజులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు దుద్దుకూరి సతీష్...