సమాజానికి ఆదర్శంగా… సేవలో ముందడుగు

సమాజానికి ఆదర్శంగా... సేవలో ముందడుగు బోనకల్: సమాజానికి ఆదర్శంగా ఉండే పనులు చేపట్టడమే నిజమైన సేవకు నిదర్శనం. పదిమందికి మేలు చేసే పనుల్లో భాగస్వాములు కావాలనే సంకల్పంతో భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు, ఎన్నారై భాగం రాకేష్ ముందుకు సాగుతున్నారు. పేదలకు విద్య, వైద్య అవసరాల కోసం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, గ్రామాభివృద్ధికి దోహదపడే పనులను సైతం చేపడుతూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు. తాజాగా తన స్వగ్రామమైన గోవిందాపురం (ఏ) గ్రామంలోని స్మశాన వాటిక దుస్థితిని చూసి దాని శుభ్రత బాధ్యతను...