సమన్వయంతో ఏరియా అభివృద్ధికి కృషి చేయాలి
*సమన్వయంతో ఏరియా అభివృద్ధికి కృషి చేయాలి* *అధికారులకు ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ సూచన* * *మన ప్రజావాణి మందమర్రి:-* సింగరేణి ఏరియాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తూ, ఏరియా అభివృద్ధికి కృషి చేయాలని సింగరేణి అధికారులకు ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా పర్సనల్, అకౌంట్స్, సివిల్, ఐఈడి విభాగాల అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల వారీగా ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని అడిగి...