సంఖ్యాబలమే ప్రజాస్వామ్యమా తెలంగాణకు న్యాయం ఎక్కడ
*నేటి మాట – ప్రజావాణి* *సంఖ్యాబలమే ప్రజాస్వామ్యమా?* *తెలంగాణకు న్యాయం ఎక్కడ?* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి): మంచాల సరిహద్దులు మారితే సరిపోదు... సమానత్వపు స్వరం వినిపించాలి! సీట్లు పెరిగితే చాలు అనుకోవద్దు... రాష్ట్రాల హక్కులు నిలవాలి! 119 అసెంబ్లీ స్థానాలతో, 17 పార్లమెంట్ స్థానాలతో, దేశంలో తనదైన గుర్తింపు పొందిన తెలంగాణకు... సీట్ల పెంపుతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి! 50 శాతం పెంపు జరిగితే 179 అసెంబ్లీ స్థానాలు, 26 పార్లమెంట్ స్థానాలు వస్తాయనే అంచనాలు... కానీ పెరిగే సీట్లతోనే...