శిథిల ట్యాంక్‌తో ముప్పు.. కొత్త ట్యాంక్ కోసం వినతి
**శిథిల ట్యాంక్‌తో ముప్పు.. కొత్త ట్యాంక్ కోసం వినతి!** వేలేరు మండలం, శాలపల్లి | నవంబర్ 28:శాలపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉన్న రక్షిత మంచినీటి వాటర్ ట్యాంక్‌ను గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ పరిశీలించారు. RWS ఏఈ చందు నాయక్‌కు ట్యాంక్ పరిస్థితిని వివరించి, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన వాటర్ హెడ్ ట్యాంక్‌ను తక్షణమే మంజూరు చేసి, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న బోర్వెల్...