విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 50 ఏళ్లు దాటిన ప్రతి విశ్వకర్మకు నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 28 పెద్దపల్లి: విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు దాటిన ప్రతి విశ్వకర్మకు నెలకు రూ.5 వేల పింఛన్ మంజూరు...