విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా సృజనాత్మకతను వెలికితీయ్యాలి

*విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా సృజనాత్మకతను వెలికితీయ్యాలి* *విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి* *జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను పకడ్బందీగా నిర్వహించాలి* *సంగారెడ్డిలో మూడు రోజుల పాటు సైన్స్ ఫెయిర్ నిర్వహణ* *విద్య వైజ్ఞనిక ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి* జహీరాబాద్, నవంబర్ 28 (ప్రజావాణి):- విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2026 ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని...