వరంగల్ లో అఖిల – మనీష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): వరంగల్‌లోని పీడీఆర్ గార్డెన్స్‌లో శనివారం ఘనంగా జరిగిన అఖిల - మనీష్ రెడ్డి వివాహ మహోత్సవానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వరంగల్ పర్యటనలో భాగంగా...