లెదర్ పార్కుకును సందర్శించినసామాజికవేత్త సబ్బని వెంకట్

లెదర్ పార్కుకును సందర్శించినసామాజికవేత్త సబ్బని వెంకట్ * లెదర్ పార్క్ కార్మికుల 25 ఏళ్ల నిరీక్షణన్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్న వెంకట్ జమ్మికుంట నవంబర్ 27 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని లెదర్ పార్కును ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కు వద్దకు చేరుకున్న చర్మకారులు తమ దయనీయ పరిస్థితిని, ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారుసుమారు 300 మంది చర్మకారులు ప్రభుత్వ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ...