రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు భీంపల్లి శివారులో ఘటన అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ఎంజీఎంకు తరలింపు ప్రజావాణి నవంబర్ 28 హనుమకొండ జిల్లా కమలాపూర్: కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు సమాచారం అందుకున్న హసన్‌పర్తి 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు అంబులెన్స్ పైలట్ కేదారి ఈఎంటీ ప్రకాష్...