రైతులకు కీలక సూచనలు.. డిసెంబర్ 7లోపు పంట రుణాల రీషెడ్యూల్.. వరికి బదులుగా పప్పు పంటలు సాగు చేయండి

**రైతులకు కీలక సూచనలు.. డిసెంబర్ 7లోపు పంట రుణాల రీషెడ్యూల్.. వరికి బదులుగా పప్పు పంటలు సాగు చేయండి!** వేలేరు మండల వ్యవసాయ శాఖ నుంచి రైతులకు కీలక సూచనలు.. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు డిసెంబర్ 7వ తేదీలోపు సంబంధిత బ్యాంకులను సంప్రదించి రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని వేలేరు మండల వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అర్హులైన రైతులు బ్యాంకులో అవసరమైన ఫారం సమర్పించాలని తెలిపారు. రుణ నిబంధనల ప్రకారం రీషెడ్యూల్...