మోదీ”చారిత్రక బిల్లులు..ప్రధానికి పాలాభిషేకం

"మోదీ"చారిత్రక బిల్లులు..ప్రధానికి పాలాభిషేకం ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డి లిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టడానికి తీసుకున్న కీలక చారిత్రాత్మక నిర్ణయం పట్ల మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల బిజెపి హర్షం ప్రకటించాయి. ఈ మేరకు ఆ పార్టీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు మండల కేంద్రం ఇనుగుర్తి లో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ మహిళలకు...