మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం
*మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం* *జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీపీఆర్వో విష్ణువర్ధన్‌కు ఆహ్వాన పత్రికలు అందజేసిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 28:– తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను...