మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

*మేడ్చల్‌లో ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు* మేడ్చల్: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మేడ్చల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక సమానత్వం, మహిళా విద్య, కులవివక్ష నిర్మూలన కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మాజీ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మేడ్చల్ బస్ డిపో గౌరవ అధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సమానత్వం, మహిళా...