మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-BLR ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఫూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు... అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ పాదాలను పాలతో శుద్ధి చేసి తమ...