మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు • జోగిపేటలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు జోగిపేట | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, కరుణాకర్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే...