మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28 మిర్యాలగూడ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో పూలే వర్ధంతి వేడుకలు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు సమాజంలో సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కొనియాడారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పూలే చిత్రపటానికి...