మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు

*మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు* *నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్* *అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా, బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం జంక్షన్, బస్టాండ్...