భక్తుల సేవలో గాయత్రి కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
భక్తుల సేవలో గాయత్రి కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి జాతరలో విద్యార్థుల విశేష సేవలు.. పోలీసులకు సహకారం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 28 పెద్దపల్లి: సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలకు ప్రతీకగా గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిలిచారు. పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం (నవంబర్ 28) నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు విశేష సేవలందించారు. జాతరకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...