బోనాసి క్రాంతి కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మినారాయణ

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లాలోని రఘునాథపల్లి మండలం, మండలగూడెం గ్రామంలో కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షులు బోనాసి క్రాంతి కుమార్ తల్లి బోనాసి లక్ష్మీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు, వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ లు శనివారం మండలగూడెం గ్రామానికి చేరుకుని బోనాసి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బోనాసి లక్ష్మీ చిత్రపటానికి...