బీజేపీ మండల అధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు

*బీజేపీ మండల అధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి* *కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు* మంచాల, నవంబర్ 28 (ప్రజావాణి): మంచాల మండల బీజేపీ అధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి కుమారుడి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వింజమూరి వెంకటరెడ్డి, అనిరెడ్డి వెంకటరెడ్డి,...