బిఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో రాజకీయ ప్రచారం చేయడం కాదు

బిఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో రాజకీయ ప్రచారం చేయడం కాదు తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించాలి * కాంగ్రెస్ నాయకుడుపాతకాల ప్రవీణ్ జమ్మికుంట నవంబర్ 27 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక్క వ్యక్తి పోరాటం వల్లనో ఒక్క రాజకీయ పార్టీ వల్లనో సాధ్యమైనది కాదువేలాది మంది ప్రజల ఉద్యమాలు విద్యార్థుల పోరాటాలు ఎన్నో కుటుంబాల త్యాగాలు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల రక్తంకన్నీళ్లు త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల ప్రవీణ్ అన్నారుదీక్షా దివస్...