బాలికల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన

బాలికల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన హక్కులపై అవగాహనతో ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగాలి: ఏసీడీపీఓ రోజా రాణి ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 27: బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఏసీడీపీఓ సీహెచ్ రోజా రాణి సూచించారు. నర్సింహులపేట బాలికల కళాశాలలో మరిపెడ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలికల హక్కులు, బాలల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు విద్యా హక్కు, సమానత్వం, గౌరవంగా జీవించే హక్కులతో పాటు గుడ్ టచ్–బ్యాడ్...