ఫోర్జరీ సంతకాలు – కోటి నిధులు – మౌనం వీడని అధికారులు

ఫోర్జరీ సంతకాలు - కోటి నిధులు - మౌనం వీడని అధికారులు! ములుగు జిల్లా ప్రజావాణి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రెండు పంచాయతీల్లో ఒకే తరహా అవినీతి కథ బయటపడింది. బూర్గుపేటలో ఉప సర్పంచ్ జంబుల రాజమణి సంతకం ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.2 లక్షలు డ్రా చేశారన్నది ప్రధాన ఆరోపణ. లక్ష్మీదేవీపేటలోనూ అదే తీరు - చేయని పనులకు బిల్లులు, ఫోర్జరీ సంతకాలు, నిధుల దారి మళ్లింపు జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవీపేటకు గత...