ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పనిచెయ్యాలి : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పనిచెయ్యాలి : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి జహీరాబాద్, నవంబర్, 27 (ప్రజావాణి): ప్రభుత్వాలు ఏవి ఉన్న ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాలని, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దాదాపు అమలు చెయ్యడం జరిగిందని ఆల్గోల్ గ్రామ సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జహిరాబాద్ మండలంలోని అల్గొల్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన గ్రామ...