ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి: సర్పంచ్ రాజ్ కుమార్
*ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి: సర్పంచ్ రాజ్ కుమార్* జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు మనియర్ పల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర...