పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

బెజ్జంకిలో 75 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి, నవంబర్ 28 (ప్రజావాణి) బెజ్జంకి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 75 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా...