పేకాట స్థావరంపై పోలీసుల దాడి….ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడి....ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు* *25 వేల రూపాయలు నగదు.. ఆరు సెల్ ఫోన్ స్వాధీనం* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* జిల్లాలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొక్కలగుట్ట లోని సిరమిక్స్ ఫ్యాక్టరీ ప్రాంతంలో గురువారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ టీమ్, టాస్క్ ఫోర్స్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు...