పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్

పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 28 పెద్దపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి...