పత్తి పంట మాటున గంజాయి సాగు.. రెండున్నర ఎకరాల్లో గుర్తింపు
*పత్తి పంట మాటున గంజాయి సాగు.. రెండున్నర ఎకరాల్లో గుర్తింపు* *బెంబర్ శివారులో భారీగా గంజాయి మొక్కలు, ఎండిన ఆకులు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 28:- జిల్లాలో అక్రమ గంజాయి సాగు, విక్రయాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన 'గంజాయి గస్తీ' కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా తానూర్ మండలం బెంబర్ గ్రామ శివారులో పత్తి పంట మాటున అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించారు. సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో గంజాయి...