పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక అవగాహన శిబిరం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక అవగాహన శిబిరం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28 ​అడవిదేవులపల్లి మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణలో భాగంగా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో శనివారం ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ నంబర్ 775 వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు...