
నూతన దంపతులకు ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 28 (ప్రజావాణి)
జమ్మికుంటపట్టణపరిధిలోనీదినేష్ కన్వెన్షన్ లో జిఎస్ ఐఐటిఐ ప్రిన్సిపల్ వీర్రాజు కుమారుడు మణిదీప్ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం ధర్మారంలో వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోనగంటి రాము,దిడ్డి రాము,పొనగంటి సంపత్, గడ్డం దీక్షిత్,పాతకాల రమేష్ నాగరాజు,చింటూ తదితరులు పాల్గొన్నారు