నిషేధిత పొగాకు విక్రయాలపై హసన్‌పర్తి పోలీసుల మెరుపు దాడి.. వ్యాపారి అరెస్ట్

నిషేధిత పొగాకు విక్రయాలపై హసన్‌పర్తి పోలీసుల మెరుపు దాడి.. వ్యాపారి అరెస్ట్! కిరాణా దుకాణంలో రూ.4,365 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం నిషేధిత పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: హసన్‌పర్తి సీఐ ఎ. మహేందర్ హెచ్చరిక హసన్‌పర్తి, నవంబర్ 27, మన ప్రజావాణి: ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారులపై హసన్‌పర్తి పోలీసులు కొరడా ఝళిపించారు. హసన్‌పర్తి గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం...