దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి

దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 28 పెద్దపల్లి: కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న ‘దీక్షా దివస్ స్ఫూర్తి’ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి...