దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.బాన్సువాడకు బీఆర్ఎస్ కార్యకర్తలు,తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలిరావాలి.పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు పిలుపు.బాన్సువాడ/ప్రజావాణి:-తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందని.2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని బాన్సు వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరిల్...