తెల్లవారుజామున 3:30 కి పెద్దశంకరంపేటలో ఘోర ప్రమాదం

*💥 తెల్లవారుజామున 3:30 కి పెద్దశంకరంపేటలో ఘోర ప్రమాదం! 💥* *లారీ అదుపుతప్పి బ్రిడ్జిలో ఇరుక్కుపోయింది!* *బ్రిడ్జి కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది!* * *నిద్రమత్తుతో డ్రైవింగ్ వద్దు - ఒక్క క్షణం అజాగ్రత్త జీవితానికే ప్రమాదం!* *మెదక్, ప్రజావాణి న్యూస్ పెద్దశంకరంపేట:* పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపుతప్పింది. దీంతో లారీ బ్రిడ్జిపై నుంచి దూసుకెళ్లి...