తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే సహించేది లేదు
తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే సహించేది లేదు! నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు బీజేపీకి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూటి ప్రశ్న ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 28 పెద్దపల్లి: దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకమైన ఆర్థిక భాగస్వామ్యం అందిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కేటాయింపుల్లో తగిన న్యాయం జరగడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో జనాభా ప్రాతిపదికన లోక్సభ...