డిలిమిటేషన్ మహిళ బిల్లులకు బేషరతు గా మద్దతివ్వాలి:బిజెపి రాజ్ కుమార్

డిలిమిటేషన్ మహిళ బిల్లులకు బేషరతు గా మద్దతివ్వాలి:బిజెపి రాజ్ కుమార్ ప్రజావాణి, నెల్లికుదురు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ని కేంద్ర ఎన్ డి ఏ గవర్నమెంట్ మహిళా సాధికారత కోసం తీసుకువచ్చే మహిళా బిల్లుకు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కు కాంగ్రెస్,బిఆర్ఎస్ తో పాటు దేశంలోని అన్ని విపక్షాలు బే షరతుగా మద్దతివ్వాలని బిజెపి మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా తో మాట్లాడుతూ మహిళల సంఖ్య చట్టసభల్లో 33 శాతం పెరగాలనే...