టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు

*టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు* మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి : నవంబర్ 28 … *21 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్న ఇరువురు నేతలు* ఆప్యాయంగా పలుకరించుకున్న ఇరువురు నేతలు జగ్గారెడ్డి కామెంట్స్ 2004 లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి...