జోగిపేట శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

జోగిపేట శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ • గోమాతకు ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ జోగిపేట | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలోని శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ వేడుకల్లో జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్...