జలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు రోడ్డు నిర్మించాలి బీజేపీ నాయకుల డిమాండ్

*జలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు రోడ్డు నిర్మించాలి బీజేపీ నాయకుల డిమాండ్* దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ పోరు దీక్ష ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని జలవాగు మరియు నల్లివారి గూడెం గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలి నియోజకవర్గం వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లు పుడ్చాలనీ దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పోరు దిక్స కార్యక్రమం చేపట్టారు,ఈ సందర్భంగా నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ,ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజన...