చిన్న మోదుగుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాయల భవాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తన్నీరు నాగేశ్వరరావు

చిన్న మోదుగుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాయల భవాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తన్నీరు నాగేశ్వరరావు వత్సవాయి, నవంబర్ 27 మన ప్రజావాణి వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనకు - కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి గ్రామీణ పల్లెల్లో మార్పు మొదలైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్న ప్రజానీకం జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, చిన్న మోదుగుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయల భవాని, వివిధ వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా...