గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం
*గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం* *భైంసా మండలంలో రూ.2.80 కోట్లతో 28 భవనాల నిర్మాణం పూర్తి.. వలేగాంలో ఐకేపీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 28:– మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ముధోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో రెండు మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నట్లు...