కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ

కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ సర్పంచ్ విద్యా-బలరాం అధ్యక్షతన మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 28 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ విద్య -బలరాం అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు.. ఊరిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామస్తులతో అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్య బలరాం మాట్లాడుతూ.... గ్రామం అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంది సహకరించాలని కోరారు.. ప్రజలందరూ భాగ్యస్వాములైతేనె గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చుఅని ఊరు కోసం అభివృద్ధికి తాను నిరంతరం...