కోటగిరిలో అట్టహాసంగా కేసీసీ సీజన్ 2 నైట్ షాట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
కోటగిరిలో అట్టహాసంగా కేసీసీ సీజన్ 2 నైట్ షాట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. ఎన్నారై కోనేరు శశాంక్,కోనేరు చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్‌షిప్‌తో టోర్నీ నిర్వహణ. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను అలవాటుగా మార్చుకోవాలి. మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్. క్రీడాభిమానుల కేరింతలు,ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ కనులపండువగా ఆరంభం. 70కి పైగా జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న పోటీలు. విజేతకు రూ.30 వేలు,రన్నర్‌కు రూ.20 వేల నగదు బహుమతి,మెమెంటోలు. ట్రోఫీలను ఆవిష్కరించి,టాస్ వేసి పోటీలను ప్రారంభించిన అతిథులు. కోటగిరి/ప్రజావాణి:-నేటి...