prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:22 am Digital Edition : PRAJA VANI

కొత్తపల్లి ప్రైమరీ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

కొత్తపల్లి ప్రైమరీ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట నవంబర్ 27 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయుల గురించి మధ్యాహ్నం భోజనం యొక్క పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాభ్యాసం నేర్పుతున్నారని అలాగే మధ్యాహ్న భోజనము కూడా సరిగానే ఉంటుందని తెలిపారని అలాగే వారి యొక్క హాజరు రిజిస్టార్ కూడా చూడడం జరిగింది అందరు పిల్లలు కూడా రోజువారీగా పాఠశాలకు వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు