కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తాం

*కర్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తాం* *రోగులు, కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకే ఈ ఆకస్మిక పర్యటన* *ఆస్పత్రిలో అణువణువూ పరిశీలించి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్* *నూతన భవనం, వర్షానికి కురుస్తున్న పాత భవనాల పరిశీలన* *నిరుపయోగంగా ఉన్న శిథిల భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశం* *అల్ట్రాసౌండ్ స్కాన్ ఆపరేటర్ లేరని కలెక్టర్‌కు రోగుల మొర* *కలెక్టర్‌కు ఆస్పత్రి సమస్యలను స్వయంగా వివరించిన డా ఉజ్వల్ రెడ్డి* జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్...