కళాకారులకు అండగా బిఆర్ఎస్ నాయకురాళ్లు

*కళాకారులకు అండగా బిఆర్ఎస్ నాయకురాళ్లు* బండారుగూడెం కొమ్ము కోయ బృందానికి రూ.10 వేల ఆర్థిక సాయం* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.అడగగానే ఆదుకున్న పెద్ద మనసు... గిరిజన సంప్రదాయ కళాకారులకు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ ఉదయ్ జ్యోతి చేయూత.అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో తమకు సాటిలేదని బి ఆర్ ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ్ జ్యోతి మరోసారి నిరూపించుకున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా...