కంటాత్మకూర్లో వెల్లివిరిసిన సంక్షేమ సంబరాలు
కంటాత్మకూర్లో వెల్లివిరిసిన సంక్షేమ సంబరాలు 21 మంది గీత కార్మికులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ కొంగంటి తిరుపతి కంటాత్మకూర్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయడంతో కంటాత్మకూర్ గ్రామానికి చెందిన 21 మంది గీత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కొత్తగా మంజూరైన పింఛన్ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ...