ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

*ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక* *జిల్లా ఉపాధ్యక్షుడిగా మారపల్లి సాయికుమార్* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ లింగంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని స్నేహ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎంఎస్ఎఫ్ ఇంచార్జ్ డాక్టర్ కొమ్ము శేఖర్ అధ్యక్షతన...